BREAKING
నెల్లూరు వెళ్లాలంటే నిలబడాల్సిందే..! పాకల బీచ్ లో విషాదం 39వ రాష్ట్రస్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య. బస్ డిపో సమీపంలోని యూటర్న్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు..! నేటి నుంచి నసనకోట దుర్గా భవాని దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రుల మహోత్సవాలు.. భవిత పాఠశాలలో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు. కొత్లాపూర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి అంగన్‌వాడి కేంద్రాల్లో ప్లాస్టిక్‌ అనర్ధాలపై అవగాహన పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పోలీస్ సహచార్ ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలి ​స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి శ్రీకారం... రూ.9.50 కోట్లతో పనులకు ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే పల్లా శంకుస్థాపన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి చీకటి రోజులు -- బీయస్ పి అధ్యక్షులు జయ బాబు దసరా నవరాత్రులకు సిద్ధమవుతున్న నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం! బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి టీడీపీ అండ : ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో బీసీ నేతల రౌండ్ టేబుల్ సమావేశం అసాంఘిక స్థావరం నుంచి క్రీడాభివృద్ధి వేదికగా

2 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

Select Suryaa Now
2 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
సూర్య,పెంచికల్‌పేట్: అక్రమంగా తరలిస్తున్న రెండు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని శనివారం ఉదయం 11 గంటల సమయంలో పెంచికల్ పేట్  పోలీసులు పట్టుకున్నారు. దహెగాం నుంచి సలుగుపల్లి వైపు టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై బియ్యాన్ని తరలిస్తుండగా పెట్రోల్ బంక్ సమీపంలో పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.