ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అత్యంత ప్రధానం
-20 మంది విద్యార్థినిలకు వైద్య పరీక్షలు
గార్ల, విద్యార్థునీలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రర్ధ తీసుకువాలని మండల వైద్య అదధికారి యాస హనుమంత రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలోని 20 మంది విద్యార్థినికు రోగ నిరోధక చికిత్స చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యులు యాస హనుమంత రావు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.