BREAKING
జలసిరి నీటి కుంటల్లో గంగపుత్రులకు చేపల పెంపకానికి అవకాశం కల్పించాలి వరుణ దేవుని యాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగడంతో వైఎస్సార్సీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది. శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కరెంటు బిల్లుల భారంపై హరీశ్‌రావు ఫైర్: "పండుగల ముందు ప్రజలకు పిడుగు లాంటి వార్త" కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం సాధించిన శంకు కృపారావుకు వర్ల రామయ్య అభినందనలు పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు మాల్తుమ్మెద సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం బొగ్గు లైన్లో నివసించే ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల ఇండ్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి- మంత్రి ఫరూక్ కి సిపిఎం వినతి "సేవా సేతు అభియాన్" ద్వారా ప్రజలకు చేరువవుతున్న "పీఎం-సూర్యఘర్: ముఫ్త్ బిజిలీ యోజన" - ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాల సిహెచ్‌సి రాపూర్‌కు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు బాపట్ల శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఘనంగా వరుణ జపములు మరియు వరుణ యాగం కడప కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి పెరుగుతున్న పోటీ

లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి, కారోబార్ పట్టివేత

Select Suryaa Now
లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి, కారోబార్ పట్టివేత

లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి, కారోబార్ పట్టివేత

సిద్దిపేట రూరల్ : ఇంటి నిర్మాణ అనుమతి మంజూరు కోసం రూ.30 వేల లంచం డిమాండ్ చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి, కారోబార్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకుపట్టుబడ్డారు.మంగళవారంనారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన కయ్యాల కిషన్ ఇంటి నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి మంజూరు చేసేందుకు పంచాయతీ కార్యదర్శి బర్ల అరుణ, కారోబార్ సంతోష్ కలిసి రూ.30 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కిషన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు రూ.15 వేల లంచం ఇస్తుండగా ఇద్దరినీ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారిని విచారిస్తూ తదుపరి చర్యలు చేపడుతున్నారు.

(సిద్దిపేట రూరల్   ఎల్లయ్య గారి రమేష్))