వరుణ దేవుని యాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల
గిద్దలూరు: కూటమి ప్రభుత్వం గౌ " ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం దేశంలో , రాష్ట్రంలో ఎలినో ప్రభావంతో వాతావరణం పరిస్థితులు సరిగా లేదని వర్షాలు సరిగా పడటంలేదని రాష్ట్రంలోని 175 దేవాదాయ & ధర్మాదాయ ఆలయాలలో వరుణ దేవుని యాగం నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా గిద్దలూరు పట్టణంలోని శ్రీ పాతాల నాగేశ్వరస్వామి దేవస్థానం నందు వరుణ దేవుని యాగం నందు గౌ " ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు , యాగ కార్యక్రమంలో పాల్గొని వర్షాలు సంమృద్ధిగా కురవాలి అని ప్రార్ధించారు