BREAKING
కడప నగరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు 100 కోట్ల ప్రయాణాలతో 'స్త్రీ శక్తి' చారిత్రాత్మక ఘనత. -మహిళలతో పాటు ఆర్టీసీ సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు గ్రామ గడపకే వైద్యం : మంత్రి సత్యకుమార్ యాదవ్ కోదండ రామునికి ఘనంగా ఘటాభిషేకం మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ భారీ విస్తరణ.. ప్రత్యేక కార్యక్రమాలతో దూసుకెళ్తున్న అభిమానులు! సోలార్ విద్యుత్‌తో పేదలకు భారీ ప్రయోజనం రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్.. మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ... ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలు దేచుపాలెంలో రూ.31 లక్షలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనం ప్రారంభం రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్ శిక్షణ గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని వినియోగించుకోవాలి దసరా ఉత్సవాలకు తెదేపా నేత భార్గవ రామ్ ను ఆహ్వానించిన ఆర్యవైశ్యులు ఈశ్వరయ్యను పరామర్శించినపట్టణ కార్యదర్శి అంగన్వాడీ ఉత్సవం–పిఎం మాతృ వందన యోజనపై అవగాహన

మల్లన్న సన్నిధిలో ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప

Select Suryaa Now
మల్లన్న సన్నిధిలో ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప

శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వెంకటప్ప మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ రాజగోపురం వద్ద ఆయనకు అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. అధికారులు శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటంతో ఆయనను సత్కరించారు.