BREAKING
నారాయణస్వామి దేవస్థానంలో వైభవంగా వరుణయాగం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో ప్రతిభ కనపరచిన గిరిజన విద్యార్థులు కడప నగరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు 100 కోట్ల ప్రయాణాలతో 'స్త్రీ శక్తి' చారిత్రాత్మక ఘనత. -మహిళలతో పాటు ఆర్టీసీ సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు గ్రామ గడపకే వైద్యం : మంత్రి సత్యకుమార్ యాదవ్ కోదండ రామునికి ఘనంగా ఘటాభిషేకం మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ భారీ విస్తరణ.. ప్రత్యేక కార్యక్రమాలతో దూసుకెళ్తున్న అభిమానులు! సోలార్ విద్యుత్‌తో పేదలకు భారీ ప్రయోజనం రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్.. మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ... ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలు దేచుపాలెంలో రూ.31 లక్షలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనం ప్రారంభం రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్ శిక్షణ గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని వినియోగించుకోవాలి దసరా ఉత్సవాలకు తెదేపా నేత భార్గవ రామ్ ను ఆహ్వానించిన ఆర్యవైశ్యులు

శభాష్ గాయత్రీ దివ్యాంగ భక్తుడి ఆకలి తీర్చిన ద్వారకాతిరుమల ఆలయ మహిళా సిబ్బందికి సీఎం ప్రశంస మీ సహృదయానికి అభినందనలు అంటూ ఎక్స్‌లో సీఎం పోస్ట్

Select Suryaa Now
శభాష్ గాయత్రీ  దివ్యాంగ భక్తుడి ఆకలి తీర్చిన ద్వారకాతిరుమల ఆలయ మహిళా సిబ్బందికి సీఎం ప్రశంస  మీ సహృదయానికి అభినందనలు అంటూ ఎక్స్‌లో సీఎం పోస్ట్

ద్వారకాతిరుమల ఆలయ అన్నప్రసాద కేంద్రంలో రెండు చేతులులేని దివ్యాంగ భక్తుడికి గాయత్రి అనే మహిళా సిబ్బంది స్వయానా అన్నం తినిపించారు. ఇది సోషల్ మీడియాల్ వైరల్ అయింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. దివ్యాంగ భక్తుడు సత్యనారాయణకు అన్నం తినిపించే వీడియోను సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘శభాష్ గాయత్రీ.! ద్వారకా తిరుమల అన్నప్రసాద కేంద్రంలో చేతులు లేని దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చిన మీ సహృదయానికి వందనాలు. "మానవ సేవే మాధవ సేవ" అని చాటి చెప్పిన మీ స్ఫూర్తి అభినందనీయం’ అని సీఎం పేర్కొన్నారు.