BREAKING
నూతనంగా ఎన్నికైన ఎస్ఎంసి చైర్మన్. కు ఘన సన్మానం మంత్రి లోకేష్ కు మల్లన్న ప్రసాదం అందచేత ఘనంగా కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి జన్మదిన వేడుకలు... పట్టభద్రుల ఓటు.. ప్రజాస్వామ్యానికి బలం-డా గుండెబోయిన రమేష్ యాదవ్ ర్యాగింగ్‌కు నో చెప్పండి.. స్నేహపూర్వక వాతావరణాన్ని నిర్మిద్దాం డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి మరో మూడు నూతన పేటెంట్లు. శభాష్ గాయత్రీ దివ్యాంగ భక్తుడి ఆకలి తీర్చిన ద్వారకాతిరుమల ఆలయ మహిళా సిబ్బందికి సీఎం ప్రశంస మీ సహృదయానికి అభినందనలు అంటూ ఎక్స్‌లో సీఎం పోస్ట్ శ్రీశైలంలో మహిళపై దేవస్థానం ఉద్యోగి అఘాయిత్యం..! గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారికి ఆహ్వానం పలికిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అమెరికాలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్ మల్లన్న సన్నిధిలో ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప భారత ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవమును పురస్కరించుకొని *సేవా సంకల్ప అభియాన్* కార్యక్రమంలో భాగంగా చింతలపూడి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఉచిత మెడికల్ క్యాంప్ ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కొందుర్గ్ మండల అధ్యక్షుడిగా మల్లని యాదయ్య గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వర్చువల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

"సేవా సేతు అభియాన్" ద్వారా ప్రజలకు చేరువవుతున్న "పీఎం-సూర్యఘర్: ముఫ్త్ బిజిలీ యోజన" - ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు

Select Suryaa Now
"సేవా సేతు అభియాన్" ద్వారా ప్రజలకు చేరువవుతున్న "పీఎం-సూర్యఘర్: ముఫ్త్ బిజిలీ యోజన" - ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు

కేంద్ర ప్రభుత్వ రికార్డు స్థాయి సౌర విద్యుత్ మిషన్‌ను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "సేవా సేతు అభియాన్" మరియు "పీఎం-సూర్యఘర్: ముఫ్త్ బిజిలీ యోజన" అవగాహన పాంప్లేట్‌ను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ"ప్రభుత్వ సేవలన్నీ పౌరుల ముఖద్వారాల వద్దకే" అనే నినాదంతో చేపట్టిన ఈ సేవా సేతు అభియాన్ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు.