BREAKING
నూతనంగా ఎన్నికైన ఎస్ఎంసి చైర్మన్. కు ఘన సన్మానం మంత్రి లోకేష్ కు మల్లన్న ప్రసాదం అందచేత ఘనంగా కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి జన్మదిన వేడుకలు... పట్టభద్రుల ఓటు.. ప్రజాస్వామ్యానికి బలం-డా గుండెబోయిన రమేష్ యాదవ్ ర్యాగింగ్‌కు నో చెప్పండి.. స్నేహపూర్వక వాతావరణాన్ని నిర్మిద్దాం డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి మరో మూడు నూతన పేటెంట్లు. శభాష్ గాయత్రీ దివ్యాంగ భక్తుడి ఆకలి తీర్చిన ద్వారకాతిరుమల ఆలయ మహిళా సిబ్బందికి సీఎం ప్రశంస మీ సహృదయానికి అభినందనలు అంటూ ఎక్స్‌లో సీఎం పోస్ట్ శ్రీశైలంలో మహిళపై దేవస్థానం ఉద్యోగి అఘాయిత్యం..! గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారికి ఆహ్వానం పలికిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అమెరికాలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్ మల్లన్న సన్నిధిలో ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప భారత ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవమును పురస్కరించుకొని *సేవా సంకల్ప అభియాన్* కార్యక్రమంలో భాగంగా చింతలపూడి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఉచిత మెడికల్ క్యాంప్ ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కొందుర్గ్ మండల అధ్యక్షుడిగా మల్లని యాదయ్య గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వర్చువల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగడంతో వైఎస్సార్సీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది.

Select Suryaa Now
నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగడంతో వైఎస్సార్సీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది.

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :     నగరంలోని ప్రతి డివిజన్ నుంచి ప్రముఖ నాయకులు పోటీ చేయడానికి ఆసక్తి.  ఈ నేపథ్యంలో నెల్లూరు నగర ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డ్డి గారి సూచనతో , 47, 49 డివిజన్లకు చెందిన అందుబాటులో ఉండే ముఖ్య నాయకులు, కార్యకర్తలతో  సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొణిదల సుధీర్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి గారు పాల్గొని, టికెట్లు ఆశిస్తున్న నేతల అభిప్రాయాలను సేకరించారు. వ్యక్తిగత పనులతో హాజరు కాని నాయకుల అభిప్రాయాలను కూడా ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు .  పోటీ చేయాలనుకుంటున్న నాయకుల వివరాలను క్రొడీకరించి పార్టీ తో చర్చించి అందరకీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని, అందులో భాగంగా పోటీ చేసే అభ్యర్థులకు అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు