BREAKING
సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో వరుణ మంత్ర జపం కాణిపాకంను సందర్శించిన బిజివేముల వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పణ మన్నెమాల సుకుమార్ రెడ్డిని కలిసిన 14, 15 వార్డుల వీర మహిళలు ఐపీఓ ప్రకటనతో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ వేతనం వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఫేస్‌బుక్ హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు సీఎం హామీలతో ప్రొద్దుటూరు అభివృద్ధికి కొత్త ఊపిరి — ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల బరిలో మారిన మెరీన్ లే పెన్ వ్యూహం బాధిత బాలికకు మెరుగైన వైద్యం, కుటుంబానికి అండగా ప్రభుత్వం కోర్టులో పెప్సికో, మాన్స్టర్ సంస్థలకు ఊరట యువతకు స్ఫూర్తినిచ్చేలా నిలవాలి పరిశోధనల దశ దాటి వాణిజ్య ఉత్పత్తి వైపు అణు కలయిక శక్తి నర్రవాడ పీహెచ్‌సీలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మిక తనిఖీ..! రైతులకు అందుబాటులో యూరియా, డిఎపి ఎరువులు పౌరుల రక్షణకు పోలాండ్ భారీ బడ్జెట్

నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి పెరుగుతున్న పోటీ

Select Suryaa Now
నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి పెరుగుతున్న పోటీ

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :   ప్రతి డివిజన్లోనూ ఐదు నుంచి పది మంది  నాయకుల వరకు పోటీ చేయడానికి ఆసక్తి చూపించడం గమనార్హం.. ఈ సందర్భంగా 39,40 డివిజన్ నేతలతో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సమావేశం  డివిజన్ లో రిజర్వేషన్ లు వచ్చిన తరువాత పార్టీ నిర్ణయించిన అభ్యర్ధి. విజయానికి అందరూ కలిసి కట్టుగా సమిష్టిగా పనిచేయాలని నాయకులకు సూచన.  నెల్లూరు రాంజీ నగర్ వైసిపి సిటీ ఆఫీస్ లో.. వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గం ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో.. 39,40 డివిజన్ నేతలతో సమావేశమయ్యారు.   కార్పొరేషన్ ఎన్నికల్లో.. పోటీ చేయాలనుకుంటున్న వారి పేర్లను అధిష్టానానికి పంపుతున్నామని  పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు తెలిపారు .  పార్టీ ఆదేశానుసారం ..కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు.టికెట్టు ఎవరికి ఇచ్చిన.. అందరూ ఐక్యంగా పనిచేసి .. పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు.