BREAKING
సైబర్ నేరగాళ్లపై మెగా వేట.. 100 మందికి పైగా అరెస్ట్! విశాఖ నేవీపై పాక్‌ ‘హనీట్రాప్‌’ వల! పాకిస్థాన్‌కు రహస్యాలు లీక్.. 10 రాష్ట్రాల్లో సోదాలు గిద్దలూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల పేకాట స్థావరంపై అశ్వరావుపేట పోలీసుల మెరుపు దాడి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ విజయం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ క్లీన్ ఎనర్జీ దిశగా ఏపీ దూకుడు.. విద్యుత్ రంగంపై మంత్రి గొట్టిపాటి ఫోకస్ ! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం -చేర్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నిందితుడు పై పీడీ యాక్ట్ కేసు నమోదు సురక్షితమైన బాల్యం.... నిరంతర విద్య అప్పు చేసి మరీ ఐఫోన్లు కొనకండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్! *అట్య-పట్య రాష్ట్ర క్రీడలకు కరీంనగర్ 'సాన్వి' విద్యార్థులు జూనియర్ కళాశాల లేఖను ఇబ్రహీం కి అందించిన మధుసూదన్ నాయుడు ! దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ కేటుగాళ్ల వేట.. 100 మందికి పైగా అరెస్ట్ 22ఏ జాబితా నుండి తొలగింపునకు 517 అర్జీలు అందగా వాటిలో 217 అర్జీలు ఆమోదించమo జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

మన్నెమాల సుకుమార్ రెడ్డిని కలిసిన 14, 15 వార్డుల వీర మహిళలు

Select Suryaa Now
మన్నెమాల సుకుమార్ రెడ్డిని కలిసిన 14, 15 వార్డుల వీర మహిళలు

​సుకుమార్ రెడ్డికి ఘనంగా సన్మానం  ​జనసేన బలోపేతానికి వీర మహిళల హామీ

కావలి, మేజర్ న్యూస్ :    నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 14, 15 వార్డులకు చెందిన జనసేన వీర మహిళలు మంగళవారం జనసేన నాయకులు శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీర మహిళలు సుకుమార్ రెడ్డికి శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.  ​రాబోయే రోజుల్లో సుకుమార్ రెడ్డి గారి నాయకత్వానికి పూర్తి అండదండలు అందిస్తామని, కావలి పట్టణంలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా వీర మహిళలు స్పష్టం చేశారు. నాయకుడి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు వార్డుల వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.