BREAKING
మెగాస్టార్ చిరంజీవితో టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ భేటీ.. రెండున్నర గంటల పాటు పవర్‌ఫుల్ నరేషన్! 21వ రోజుకు చేరిన వీఆర్ఏ ల సమ్మె 25 ఏళ్ల‌ ప్ర‌జా సేవా శిఖ‌రానికి న‌మో విద్యుత్ సేవా సేతు కార్యక్రమం.. అక్టోబరు 25న నటన, జానపద నృత్య పోటీలు ప్రజలకు ఉచిత విద్యుత్ అందించే దిశగా మరో ముందడుగు మునుగోడు మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక రోడ్డు ప్రమాదం లో గాయపడిన మహిళా చికిత్స పొందుతూ మృతి రూ.3 లక్షలకు నకిలీ బంగారం..! మినీ స్టేడియం నిర్మాణానికి రూ.12 కోట్ల నిధులు మంజూరు కావడంపై యువత, కాంగ్రెస్ నాయకులు హర్షం . సమస్యల పరిష్కరానికి వి ఆర్ ఏ లు చేస్తున్నా దీక్ష కు సి.పి.ఎమ్ సంఘీభావం దోమల నివారణకు గంబూసియా చేపలు... నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. డిసెంబర్‌లో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంఛ్! లింగ నిర్ధారణ చేస్తే క్రిమినల్ కేసులు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల శివాని- మేఘశ్రీ -పార్థసాని చిన్నారులను ఆశీర్వదించిన *డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్* *పవన్ సాయి హాస్పిటల్ అధినేత*

గిద్దలూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల

Select Suryaa Now
గిద్దలూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల

 గిద్దలూరు, మేజర్ న్యూస్ :  నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మార్కాపురం జిల్లా కలెక్టర్  విజయ సునీత గారితో  ఎమ్మెల్యే  ముత్తుముల అశోక్ రెడ్డి గ సమాలోచనలు నిర్వహించారు. నియోజకవర్గంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితి, నీటి లభ్యత, బోర్లు ఎండిపోవడం తదితర అంశాలపై చర్చించారు.ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక పరిష్కార మార్గాలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి  అధికారులను కోరారు. అవసరమైన చోట్ల ప్రత్యామ్నాయ నీటి వనరుల ఏర్పాటు, బోర్ల మరమ్మతులు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా వంటి చర్యలను సమన్వయంతో చేపట్టి ప్రజలకు నిరంతర తాగునీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.