BREAKING
వైజాగ్ మెట్రో, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం తెలపండి: ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయనున్న సీఎం చంద్రబాబు! చిల్లకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి ధార్మిక సమితులు నిరంతరం నిర్వహించాలి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు చివరి అవకాశం పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు అగ్ని ప్రమాదంలో రూ.2 లక్షల ఆస్తి నష్టం రైతుల ట్రాన్స్ఫర్మర్లే టార్గెట్. ఇద్దరు దొంగలు అరెస్ట్. కంటి చూపును ఎప్పటికీ పదిలంగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే.. రోజువారీ ఆహారంలో కచ్చితంగా ఉండాల్సిందే! ముక్కిడి దేవత గుడికి రేకులు షెడ్డు కు వితరణ ప్రధాని మోదీ పాతికేళ్ల పాలనపై ఏపీ కేబినెట్ ప్రశంసల తీర్మానం. పారిజాతగిరి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు ఏపీ సేవ చలనాలు చెల్లించాలీ దళిత మహిళకు న్యాయం చేయండి.. ఆత్మకూరు డీఎస్పీకి కొప్పాల రఘు వినతి వరి పంట పొలాలను క్షేత్రస్థాయి పరిశీలన చేసిన జాయింట్ కలెక్టర్ ఎర్రకాలువ మిగులు భూముల్లో పేదలకు పట్టాలు ఇవ్వాలివ్యకాసం డిమాండ్

ప్రజలకు ఉచిత విద్యుత్ అందించే దిశగా మరో ముందడుగు

Select Suryaa Now
ప్రజలకు ఉచిత విద్యుత్ అందించే దిశగా మరో ముందడుగు

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం ఎస్.వి.ఆర్. సర్కిల్‌లోని ఏపిహెచ్బి కాలనీ సబ్‌స్టేషన్ వద్ద నిర్వహించిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. రోడ్డు బడ్జెట్ లో ఉన్నప్పటికిని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విద్యుత్తు చార్జీలు పెంచకుండా రకరకాల వారి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని, ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని, సౌర విద్యుత్ వినియోగం, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు మరియు పథకం అమలు అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా,