BREAKING
మన్యప్రాణాలను కాపాడటం అందరి బాధ్యత ఓటీటీలో రాధికా ఆప్టే హారర్ థ్రిల్లర్.. వీకెండ్‌కు అదిరిపోయే మూవీ ట్రోలింగ్‌పై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోను అంటూ స్ట్రాంగ్ కౌంటర్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తుంకుంటఆంక్ష రెడ్డి గజ్వేల్ మండలం టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా నడిగప్పుల నాగరాజు ఇంటింటి సర్వేతో టీబీకి చెక్‌.. సంగాయిపల్లికి గుర్తింపు స్క్రాప్ దుకాణంలో.. కత్తితో బెదిరించి దోపిడి మెదక్‌లో సరికొత్త అభివృద్ధి శకం! సూర్య కొత్త సినిమాలో క్రేజీ సాంగ్.. పోలీస్ పాత్రలో మరోసారి అదరగొట్టనున్న హీరో అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు బుచ్చయ్యపేటలో టిడిపికి భారీ షాక్ మల్లం టిడిపి నుంచి వైసీపీ లోకి భారీ చేరికలు నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ లక్కీ ఫ్యాషన్ షోరూంలో లిఫ్ట్‌లో చిన్నారులకు నరకయాతన..! త్వరలోనే కొత్త పెన్షన్లు అందజేస్తాం.. పేదల సొంతింటి కల నెరవేరుస్తాం-వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

పారిజాతగిరి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

Select Suryaa Now
పారిజాతగిరి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,: గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. దేవాదాయ శాఖ ఏలూరు జిల్లా ఇన్‌స్పెక్టర్, పర్యవేక్షణాధికారి జి. పవన్‌కుమార్ పర్యవేక్షణలో, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఈవో మాణికల రాంబాబు ఆధ్వర్యంలో 90 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ.17,26,166 వచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు కన్నా కృష్ణ, అన్నప్రగడ వీరరాఘవరావు, అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగప్రసాద్, దండు ధనరాజు, వాసవి సాయి నగేష్, వివిధ సేవా సంఘాల ప్రతినిధులు, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

రిపోర్టర్ కె.వి రమణారావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా