BREAKING
పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

బుచ్చయ్యపేటలో టిడిపికి భారీ షాక్ మల్లం టిడిపి నుంచి వైసీపీ లోకి భారీ చేరికలు

Select Suryaa Now
 బుచ్చయ్యపేటలో టిడిపికి భారీ షాక్   మల్లం టిడిపి నుంచి వైసీపీ లోకి భారీ చేరికలు

బుచ్చయ్యపేట, సూర్య :- మండలంలో మల్లం మరియు ఎం.భూపతిపాలెం గ్రామ టిడిపి నాయకులు గురువారం మాజీ మంత్రి, చోడవరం నియోజకవర్గం వైసిపి ఇంచార్జ్ , పశ్చిమ గోదావరి జిల్లాల ఉమ్మడి రీజినల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైసీపీ లో చేరారు. ఆయా గ్రామాల స్థానిక వైసీపీ నాయకులు, మాజీ జెడ్పిటిసి దొండా రాంబాబు మరియు మండల పార్టీ అధ్యక్షులు జోగా కొండబాబు సమక్షంలో వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. మల్లం గ్రామం నుంచి టిడిపి నాయకులు గొలగాని గోవిందరాజు, గొలగాని రమణ, మొరిగితి రాజు, కందక దేముడు మరియు బిజెపి నాయకుడు గొలగాని రాము నాయుడు చేరగా మల్లం భూపతి పాలెం గ్రామం నుంచి మాజీ సర్పంచ్ భోగాది అప్పలనాయుడు పెద్ద కుమారుడు భోగాది అప్పారావు, కళ్ళం చిన్నమనాయుడు తదితరులు వైసీపీలో చేరారు. వీరికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నమ్మి అప్పలరాజు, గొల్లవిల్లి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ లు బర్ల శివ, మువ్వల అప్పారావు, లోవరాజు, ఐబాబు, అప్పలనాయుడు, వైస్ ప్రెసిడెంట్ రాము, కరణం నాగేశ్వరరావు, ఎస్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : వెంకట్రావు

 బుచ్చయ్య పేట, అనకాపల్లి జిల్లా