వట్టిప్రోలు రంగారావు ను సత్కరించిన...... వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆశీస్సులతో పొన్నూరు నియోజకవర్గానికి చెందిన వట్టిప్రోలు రంగారావు క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సెక్రటరీగా నియమించారు.
ఈ నియామకం సందర్భంగా పొన్నూరు మార్కెట్ సమీపంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్ ఆయనను పూల మాలలు వేసి దుస్యాలువాతో సత్కరించ అభినందనల తెలిపార. వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు షేక్. నాజర్ మాట్లాడుతూ పార్టీకి వట్టిప్రోలు రంగారావు చేస్తున్న సేవలను కొనియాడారు. రాష్ట్ర స్థాయిలో పదవి రావడం పొన్నూరు నియోజకవర్గానికి గర్వకారణమని కొనియాడారు
ఈ కార్యక్రమంలో 19వ వార్డు మాజీ కౌన్సిలర్ ముక్కాలా విజయబాబు గుంటూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ నాగూర్ బాషా అంబటి గోపి షేక్ ఫిరోజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని అభినందనలు తెలిపారు.
** పొన్నూరు నేటి దినపత్రిక సూర్య పోర్టర్ :- శిలార్