BREAKING
పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు

Select Suryaa Now
స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు

నరసాపురం రూరల్, మేజర్ న్యూస్ : మండలంలోని సీతారాంపురంలో గల స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలను నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు శుక్రవారం సందర్శించారు.  ఈ సందర్భంగా కళాశాల మేనేజ్‌మెంట్, ప్రిన్సిపాల్, విభాగాధిపతులు  అధ్యాపకులు ఆయనకు స్వాగతం పలికారు.సందర్శనలో భాగంగా ఆయన మేనేజ్‌మెంట్, ప్రిన్సిపాల్, హెచ్ ఓ డిలు, సిబ్బందితో సమావేశమై కళాశాల విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల అభ్యున్నతి, సంస్థ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. అధ్యాపకులు, సిబ్బందితో కూడా ఆయన ముచ్చటించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, క్రమశిక్షణ, పరిశ్రమలకు అవసరమైన పరిజ్ఞానం అందించడం ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి యాజమాన్యం  చేస్తున్న కృషిని అభినందించారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు ప్రిన్సిపాల్, లు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

 రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా