BREAKING
పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

బీసీలకు టీడీపీ అండగా ఉంటుంది బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు

Select Suryaa Now
బీసీలకు టీడీపీ అండగా ఉంటుంది బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు

బాడంగి, అక్టోబర్‌ 9 (మేజర్‌ న్యూస్‌): బీసీల రాజకీయ, సామాజిక అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బుడా) చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం బాడంగిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై వైఎస్సార్‌సీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం చూపాయని పేర్కొన్నారు. న్యాయస్థానాల నిర్ణయాలను గౌరవిస్తూనే, పార్టీ పరంగా బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు.
బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెంపునకు టీడీపీ గతంలోనూ కృషి చేసిందని తెంటు పేర్కొన్నారు. బీసీల హక్కుల పరిరక్షణకు, రాజకీయ ప్రాతినిధ్యం పెంపునకు టీడీపీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.