ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు
ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ సంఘం మండల అధ్యక్షుని జన్మదిన వేడుకలు
కందుకూరు మండల ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ సంఘం మండల అధ్యక్షుడు, కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు, స్నేహితులు ఆయనను శాలువాలు, పూలమాలలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూరు