BREAKING
గ్లోబల్ మార్కెట్లలో సరికొత్త జోరు... బలమైన ట్రెండ్‌లో వాల్‌స్ట్రీట్ సూచీలు జన్మదిన వేడుకల్లో యాదాల సాయి కిరణ్ సైబర్ నేరగాళ్లపై మెగా వేట.. 100 మందికి పైగా అరెస్ట్! విశాఖ నేవీపై పాక్‌ ‘హనీట్రాప్‌’ వల! పాకిస్థాన్‌కు రహస్యాలు లీక్.. 10 రాష్ట్రాల్లో సోదాలు గిద్దలూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల పేకాట స్థావరంపై అశ్వరావుపేట పోలీసుల మెరుపు దాడి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ విజయం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ క్లీన్ ఎనర్జీ దిశగా ఏపీ దూకుడు.. విద్యుత్ రంగంపై మంత్రి గొట్టిపాటి ఫోకస్ ! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం -చేర్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నిందితుడు పై పీడీ యాక్ట్ కేసు నమోదు సురక్షితమైన బాల్యం.... నిరంతర విద్య అప్పు చేసి మరీ ఐఫోన్లు కొనకండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్! *అట్య-పట్య రాష్ట్ర క్రీడలకు కరీంనగర్ 'సాన్వి' విద్యార్థులు జూనియర్ కళాశాల లేఖను ఇబ్రహీం కి అందించిన మధుసూదన్ నాయుడు !

కాణిపాకంను సందర్శించిన బిజివేముల వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పణ

Select Suryaa Now
కాణిపాకంను సందర్శించిన బిజివేముల   వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పణ

మర్రిపాడు మేజర్ న్యూస్:   ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిత్తూరు జిల్లాలోని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానాన్ని నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన అన్నవరం దేవస్థానం డైరెక్టర్ బిజివేముల సురేంద్రనాథ్ రెడ్డి సందర్శించారు. ఈ తరుణంలో అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు తెచ్చి వినాయకుడికి సమర్పించారు. అనంతరం ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. కాణిపాక వినాయక స్వామి దేవస్థాన ఈవోతో కలిసి ఆలయం యొక్క సారాంశాన్ని తెలుసుకున్నారు. అన్నవరం దేవస్థాన డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తరుణములో మొట్టమొదటిసారిగా కాణిపాకం దేవస్థానానికి వచ్చిన సురేంద్రనాథ్ రెడ్డికి ఆలయ ఈవో ఘనంగా స్వాగతం పలికి వినాయక స్వామి చిత్రపటాన్ని బహుకరించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి సహకారంతో అన్నవరం దేవస్థానానికి డైరెక్టర్ గా ఎంపికై కాణిపాక వరసిద్ధి వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు.