BREAKING
సైబర్ భద్రతపై అవగాహనే డిజిటల్ ప్రపంచానికి శ్రీరామరక్ష రూ 450 కోట్లు అభివృద్ధి,రూ 17 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిరుపేదలకు వైద్యసహాయం ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కౌన్ బనేగా లక్పతి క్విజ్ పోటీలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి.. తరం మార్చే శక్తిగా యువతులు నిలవాలి మరోసారి పెరగనున్న టెలికాం రీఛార్జ్ ధరలు ఎల్ఓసి అందేసిన ప్రణవ్ నిత్యవసర ధరలకు కళ్లెం వేయాలి. షెడ్డు నిర్మాణపు నిధుల మంజూరుకై వినతి అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు రాజన్న క్షేత్రానికి 'కృష్ణశిల' వైభవం రావాలి నలభై ఏళ్ల కల నెరవేరింది.. పల్లిపాడులో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ ప్రారంభం: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హర్ ఘర్ జల్‌పై ప్రజలకు అవగాహన ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం సూర్యుడి కరెంట్‌తో విద్యుత్ బిల్లుకు చెక్ – ఏడీఈ డి. కృష్ణారెడ్డి రేషన్ షాపులను తనిఖీ చేసిన మండల తాసిల్దార్ మహమ్మద్ జియావుల్ హాక్

జన్మదిన వేడుకల్లో యాదాల సాయి కిరణ్

Select Suryaa Now
జన్మదిన వేడుకల్లో యాదాల సాయి కిరణ్

పామూరు, మేజర్ న్యూస్ : 

పామూరు మాజీ సర్పంచ్ దర్శి వెంకట మనోహర్ మనువడి జన్మదిన వేడుకలు పామూరు పట్టణంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ యువ నాయకుడు, పామూరు మేజర్ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ యాదాల వెంకట సాయి కిరణ్ పాల్గొని చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి చిన్నారి జన్మదిన వేడుకల్లో  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు మెంట నరసింహ తదితరులు పాల్గొన్నారు.