సీఎం సభ ప్రాంగణంలో చెత్తాచెదారాలు కనిపించకూడదు
జరుగుమల్లి మేజర్ న్యూస్ :
ఈనెల తొమ్మిదవ తేదీన నర్సింగోలు గ్రామంలో చేపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభ ప్రాంగణంలో చుట్టుపక్కల ఎటువంటి చెత్తాచెదారాలు కనిపించకుండా బాధిత పంచాయితీ కార్యదర్శులపై ఉందని ఎంపీడీవో రామాంజనేయులు పేర్కొన్నారు మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో డిపిఓ కామేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్చార్జ్ ఎంపీడీవో రామాంజనేయులు మాట్లాడుతూ ఆ గ్రామంలో ఎటువంటి చెత్తాచెదారాలు కనిపించకుండా శుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు శుభ్రతతో పాటించాలని ఈపాటికి టీములుగా ఏర్పాటు చేయడం జరిగిందని ఆ గ్రామంలో 540 కుటుంబాలకు సర్వే చేయాలని మరోసారి గుర్తు చేశారు