BREAKING
ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మిట్స్‌లో ఐఈఈఈ ఎక్స్‌ప్లోర్,ఓపెన్ సైన్స్‌పై అవగాహన సదస్సు అంగన్వాడీ కేంద్రాల్లో బీజేపీ నాయకుల పర్యటన

ఎల్ఓసి అందేసిన ప్రణవ్

Select Suryaa Now
ఎల్ఓసి అందేసిన ప్రణవ్
సూర్య, ఇల్లందకుంట ;కష్టంలో ఉన్న ప్రతి కుటుంబానికి మానవతా దృక్పథంతో తన వంతు సహాయాన్ని అందజేస్తూ పేద వారికి కష్ట సమయంలో అండగా నిలుస్తున్నారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్. తన దృష్టికి వచ్చిన వెంటనే వారి కష్టం తెలుసుకొని వారికి అండగా నిలుస్తూ కుటుంబానికి పెద్ద దిక్కులాగా నిలుస్తున్నారు. తాజాగా ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన మచ్చర్ల మొగిలి ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రులపాలు కాగా ఇట్టి విషయాన్ని ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అధికారులతో మాట్లాడి 1,75,000/- ఎల్ఓసి అందజేశారు. కష్ట సమయంలో మమ్మల్ని ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు, ఇంచార్జి ప్రణవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు లబ్ధిదారులు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.