BREAKING
సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో వరుణ మంత్ర జపం కాణిపాకంను సందర్శించిన బిజివేముల వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పణ మన్నెమాల సుకుమార్ రెడ్డిని కలిసిన 14, 15 వార్డుల వీర మహిళలు ఐపీఓ ప్రకటనతో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ వేతనం వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఫేస్‌బుక్ హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు సీఎం హామీలతో ప్రొద్దుటూరు అభివృద్ధికి కొత్త ఊపిరి — ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల బరిలో మారిన మెరీన్ లే పెన్ వ్యూహం బాధిత బాలికకు మెరుగైన వైద్యం, కుటుంబానికి అండగా ప్రభుత్వం కోర్టులో పెప్సికో, మాన్స్టర్ సంస్థలకు ఊరట యువతకు స్ఫూర్తినిచ్చేలా నిలవాలి పరిశోధనల దశ దాటి వాణిజ్య ఉత్పత్తి వైపు అణు కలయిక శక్తి నర్రవాడ పీహెచ్‌సీలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మిక తనిఖీ..! రైతులకు అందుబాటులో యూరియా, డిఎపి ఎరువులు పౌరుల రక్షణకు పోలాండ్ భారీ బడ్జెట్

కడప కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

Select Suryaa Now
కడప కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

ప్రజా సమస్యలపై డీఆర్ కు వైఎస్సార్సీపీ వినతి పత్రం ఇచ్చిన కడప జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష.  కడప కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ ను కలిసి ప్రజలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న  అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు.

 కడప క్రైమ్ రిపోర్టర్, వేణు.