BREAKING
మంత్రి లోకేష్ కు మల్లన్న ప్రసాదం అందచేత ఘనంగా కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి జన్మదిన వేడుకలు... పట్టభద్రుల ఓటు.. ప్రజాస్వామ్యానికి బలం-డా గుండెబోయిన రమేష్ యాదవ్ ర్యాగింగ్‌కు నో చెప్పండి.. స్నేహపూర్వక వాతావరణాన్ని నిర్మిద్దాం డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి మరో మూడు నూతన పేటెంట్లు. శభాష్ గాయత్రీ దివ్యాంగ భక్తుడి ఆకలి తీర్చిన ద్వారకాతిరుమల ఆలయ మహిళా సిబ్బందికి సీఎం ప్రశంస మీ సహృదయానికి అభినందనలు అంటూ ఎక్స్‌లో సీఎం పోస్ట్ శ్రీశైలంలో మహిళపై దేవస్థానం ఉద్యోగి అఘాయిత్యం..! గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారికి ఆహ్వానం పలికిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అమెరికాలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్ మల్లన్న సన్నిధిలో ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప భారత ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవమును పురస్కరించుకొని *సేవా సంకల్ప అభియాన్* కార్యక్రమంలో భాగంగా చింతలపూడి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఉచిత మెడికల్ క్యాంప్ ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కొందుర్గ్ మండల అధ్యక్షుడిగా మల్లని యాదయ్య గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వర్చువల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఫ్రాన్స్ బాండ్ మార్కెట్ సంక్షోభం మరింత ఉధృతమయ్యే ప్రమాదం

సిహెచ్‌సి రాపూర్‌కు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు

Select Suryaa Now
సిహెచ్‌సి రాపూర్‌కు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు

రాపూర్, మేజర్ న్యూస్ : స్వచ్ఛత, పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య ప్రమాణాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు సిహెచ్‌సి రాపూర్‌కు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు లభించింది.  ఈ సందర్భంగా గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డును సిహెచ్‌సి రాపూర్ తరఫున స్వీకరించడం జరిగింది. ఈ గుర్తింపు ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్, శానిటేషన్ మరియు ఇతర సిబ్బంది సమిష్టి కృషికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాము.డా. షేక్ అర్షియా
మెడికల్ ఆఫీసర్
సిహెచ్‌సి రాపూర్