BREAKING
*సర్' ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి* *పేరబోయిన మహేందర్* హత్య కేసులో నిందితుల అరెస్టు... నాటు తుపాకి స్వాధీనం నేటి నుండి భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు- పర్యావరణ పరిరక్షణకు యువ పారిశ్రామికవేత్త వినూత్న అడుగు -ప్రకృతి సిద్ధ ఉత్పత్తులతో ‘అవనిక్’ సంస్థకు శ్రీకారం ఘనంగా తపస్య ట్రోఫీ ముగింపు వేడుకలు.. రెేపు వీరపనేనిగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత. శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం బీసీల రాజకీయ ప్రాతినిధ్యంలో రాజీ లేదు: స్థానిక సంస్థల్లో 34 శాతం టిక్కెట్లు బీసీలకే – టీడీపీ చారిత్రక నిబద్ధత 11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె --25వరోజు రిలే దీక్షలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...!

కొడకంచి ఉన్నత పాఠశాల విద్యార్థులకు దాతల చేయూత

Select Suryaa Now
కొడకంచి ఉన్నత పాఠశాల విద్యార్థులకు దాతల చేయూత

కొడకంచి ఉన్నత పాఠశాల విద్యార్థులకు దాతల చేయూత

100 మంది విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

జిన్నారం :జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని కొడకంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దాతలు అండగా నిలిచారు. శ్రీ కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు సుమారు 100 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, టిఫిన్ బాక్సులు, చెప్పులు, గొడుగులు, స్టేషనరీ, హ్యాండ్‌ కర్చీఫ్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించి, వారి చదువుకు తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ భాస్కర్ గౌడ్ దాతల సేవాభావాన్ని అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మొగిలి, మాల, దేవదానం, సత్య, శ్రీవాణి, మునీరుద్దీన్, మంజుల, సిబ్బంది రజని, విద్యార్థులు పాల్గొన్నారు.