BREAKING
మంచినీటి సమస్య పరిష్కారం కోసం 13 కిలోమీటర్ల పాదయాత్ర వీఆర్సీ గ్రౌండ్ అభివృద్ధికి శ్రీకారం! జలసిరి నీటి కుంటల్లో గంగపుత్రులకు చేపల పెంపకానికి అవకాశం కల్పించాలి వరుణ దేవుని యాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగడంతో వైఎస్సార్సీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది. శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కరెంటు బిల్లుల భారంపై హరీశ్‌రావు ఫైర్: "పండుగల ముందు ప్రజలకు పిడుగు లాంటి వార్త" కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం సాధించిన శంకు కృపారావుకు వర్ల రామయ్య అభినందనలు పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు మాల్తుమ్మెద సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం బొగ్గు లైన్లో నివసించే ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల ఇండ్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి- మంత్రి ఫరూక్ కి సిపిఎం వినతి "సేవా సేతు అభియాన్" ద్వారా ప్రజలకు చేరువవుతున్న "పీఎం-సూర్యఘర్: ముఫ్త్ బిజిలీ యోజన" - ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాల సిహెచ్‌సి రాపూర్‌కు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు బాపట్ల శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఘనంగా వరుణ జపములు మరియు వరుణ యాగం

*గాయపడిన విద్యార్థికి బీర్ల అయిలయ్య ఆపన్నహస్తం*

Select Suryaa Now
 *గాయపడిన విద్యార్థికి బీర్ల అయిలయ్య ఆపన్నహస్తం*


 

*-వైద్య ఖర్చులకు రూ.50 వేల ఆర్థిక సాయం*

యాదాద్రి :నాగార్జునసాగర్‌ గురుకుల పాఠశాలలోని మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడిన విద్యార్థి ఆవుల నరేందర్‌ను ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పరామర్శించారు. ఎల్‌బీనగర్‌లోని వెల్‌నాక్స్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న నరేందర్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన అయిలయ్య.. నరేందర్‌ పూర్తిగా కోలుకునే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆసుపత్రి వైద్య ఖర్చుల కోసం రూ.50 వేల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. నరేందర్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన సహాయ సహకారాలు కొనసాగిస్తామని తెలిపారు.