BREAKING
రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం దేశవ్యాప్తంగా ఓడరేవుల్లో ఏకరూప సంస్కరణలు: దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించినవిప్ నాయకర్ అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ వైభవంగా దుర్గా మల్లేశ్వరుల నాల్గవ రోజు దివ్య నగరోత్సవం పెనమలూరులో నలుగురికి రూ.4.25 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం ♓ మీన రాశి (Pisces) Meena Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | మీన రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ - పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మెరైన్ కంపెనీ కాలుష్యంతో చేపల మృతి -- పరిశీలించిన కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రామచంద్రమూర్తి

ఎడ్ల కృష్ణారెడ్డి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద ప్రసాదం

Select Suryaa Now
ఎడ్ల కృష్ణారెడ్డి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద ప్రసాదం

దుర్గామాత మండపం వద్ద భక్తులకు అన్నదానం ఏర్పాటుచేసిన ఎడ్ల కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు.                                                   నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని, బాలాపూర్ మండలం, మామిడిపల్లి గ్రామంలో శివసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారికి ఎడ్ల రఘువీరారెడ్డి బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం అమ్మవారి మండపం వద్ద ఎడ్ల కృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా శివసేన యూత్ అసోసియేషన్ సభ్యులు ఎడ్ల రఘువీరారెడ్డిని ఘనంగా సత్కరించి, అమ్మవారి వివిధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి గ్రామ ప్రజలు, భక్తులు, శివసేన యూత్ సభ్యులు పాల్గొన్నారు.                                            

-   అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.