BREAKING
కమలాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చైర్ పర్సన్ దంపతులు గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి నీళ్లు తక్కువగా తాగుతున్నారా? అయితే మీ శరీరం ఇచ్చే ఈ కీలక సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి! బాల్య వివాహ రహితమే లక్ష్యం మూడు చింతలపల్లిలో ఘనంగా గాంధీ జయంతి ​కావలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు సూర్య' వార్తకు తక్షణ స్పందన: ప్రమాదకర విద్యుత్ స్తంభం మార్పిడి కదిరి క్రీడాకారులు క్రికెట్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంత ప్రతిభను వెలికితీయడమే ఆర్‌డీటీ లక్ష్యం- మచ్చా రామలింగారెడ్డి సత్యం.. అహింసే మార్గం.. గాంధీజీకి ఘన నివాళి గిరిజన గురుకుల పాఠశాలలో ఘనంగా గాంధీజీ 157వ జయంతి... అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు గాంధీజీ విగ్రహానికి ఘన నివాళులు... గాంధీజీ ఆశయాలే నేటితరానికి మార్గదర్శకం కావలిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు వైరల్ రెడ్ కార్పెట్ మూమెంట్‌పై క్షమాపణలు చెప్పిన హాలీవుడ్ స్టార్ ఆన్ హాథవే.. అసలు ఏం జరిగిందంటే?

అభివృద్ధి ప్రణాళికపై తాడిచర్లలో గ్రామసభ

Select Suryaa Now
అభివృద్ధి ప్రణాళికపై తాడిచర్లలో గ్రామసభ

అభివృద్ధి ప్రణాళికపై తాడిచర్లలో గ్రామసభ

సర్పంచ్ బండి స్వామి అధ్యక్షతన అభివృద్ధి అంశాలపై చర్చ

గాంధీజీ జయంతి వేడుకల అనంతరం గ్రామసభ

మల్హర్, అక్టోబర్ 2 (మేజర్ న్యూస్ సూర్య):

మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ బండి స్వామి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. తొలుత గాంధీ జయంతి వేడుకలు నిర్వహించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా విలేజ్ రిసోర్స్ మ్యాప్‌ను ప్రదర్శించి గ్రామ ప్రజలకు వివరించారు.గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలపై గ్రామసభలో చర్చించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి, ఏపీఓ గిరి హరీష్, ఉపసర్పంచ్ బొబ్బిలి రాజు, వార్డు సభ్యులు తిర్రి అశోక్ గౌడ్, కామ బాపు, పమ్మడి నిరంజన్ రావు, మేనం సంగీత రాకేష్, చల్లా మహేందర్‌తో పాటు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.