BREAKING
2026లో భారత మార్కెట్ల నుంచి రూ.3.08 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ నిధులు ఔట్..మార్కెట్‌ను ఆదుకుంటున్న డిఐఐల కొనుగోళ్లు! ఇరాన్‌పై తక్షణ సైనిక దాడి లేదు.. స్పష్టం చేసిన డొనాల్డ్ ట్రంప్: *మధిరలో బియ్యం ధరలకు కళ్లెం వేయాలి.* పెడనలో కూటమి అభ్యర్థుల విజయానికి బుద్ధప్రసాద్ ప్రచారం బెజ్జూర్ ప్రజావాణికి 8 దరఖాస్తులు - 12 మంది అధికారులు హాజరు. రోడ్డు భద్రతపై అవగాహన ఫ్లెక్సీ ఏర్పాటు - సిఐ జయచంద్ర ఉయ్యూరులో అభివృద్ధి పనులే కీలకం ఘనంగా నూతన ఎంపీడీవోకు సన్మానం 24వ వార్డులో విజయకుమారి నాగ ఎన్నికల ప్రచారం ఘనంగా మహర్షి జయంతి వేడుకలు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు విజయదశమి శుభాకాంక్షలు 17, 18, 25వ వార్డుల్లో టీడీపీ ప్రచారం వాల్మీకి మహర్షి ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం: కలెక్టర్ దీపక్ తివారి భూ సమస్య పరిష్కరించాలని వినతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

సింహ రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Leo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
సింహ రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Leo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

సింహ రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Leo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

♌సింహరాశి…ప్రారంభంలో ఆరోగ్య, పోటీలు, విజయ సాధన, న్యాయ అంశాలు కొరకు ఆకస్మిక వ్యయం. ముఖ్య వ్యవహారాలలో ఆలస్యాలు, ఆటంకాలు, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక చింతన. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మిక పెట్టుబడుల కొరకు చర్చలు. జీవిత భాగస్వామి ఆరోగ్య శ్రద్ధ. సంతాన వృద్ధిలో ఒత్తిడిని అధిగమించాలి. మధ్యలో తండ్రి, ఉన్నత విద్య, సామాజిక సేవ కొరకు ఖర్చులు. ఘర్షణలని, ఉద్వేగాలకి తావివ్వరాదు. స్థిరాస్తులు, దూర ప్రయాణాలలో, డ్రైవింగ్లో శ్రద్ధ అవసరం. వృత్తిలో అధిక శ్రమ, ప్రయాణాలు, తోబుట్టువులు, ఆత్మీయుల సహకారం. ఆకస్మిక వ్యయములు. వారాంతం వృత్తిపరంగా అనుకూలం నెట్వర్క్ బాగుంటుంది మిత్రుల సహకారం. పనులు కదులుతాయి. హనుమాన్ మందిర దర్శనం మేలు.