BREAKING
2026లో భారత మార్కెట్ల నుంచి రూ.3.08 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ నిధులు ఔట్..మార్కెట్‌ను ఆదుకుంటున్న డిఐఐల కొనుగోళ్లు! ఇరాన్‌పై తక్షణ సైనిక దాడి లేదు.. స్పష్టం చేసిన డొనాల్డ్ ట్రంప్: *మధిరలో బియ్యం ధరలకు కళ్లెం వేయాలి.* పెడనలో కూటమి అభ్యర్థుల విజయానికి బుద్ధప్రసాద్ ప్రచారం బెజ్జూర్ ప్రజావాణికి 8 దరఖాస్తులు - 12 మంది అధికారులు హాజరు. రోడ్డు భద్రతపై అవగాహన ఫ్లెక్సీ ఏర్పాటు - సిఐ జయచంద్ర ఉయ్యూరులో అభివృద్ధి పనులే కీలకం ఘనంగా నూతన ఎంపీడీవోకు సన్మానం 24వ వార్డులో విజయకుమారి నాగ ఎన్నికల ప్రచారం ఘనంగా మహర్షి జయంతి వేడుకలు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు విజయదశమి శుభాకాంక్షలు 17, 18, 25వ వార్డుల్లో టీడీపీ ప్రచారం వాల్మీకి మహర్షి ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం: కలెక్టర్ దీపక్ తివారి భూ సమస్య పరిష్కరించాలని వినతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

కుంభ రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
కుంభ రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

కుంభ రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

♒కుంభ రాశి... ప్రారంభంలో ఆర్థిక విషయాలు ఆలస్యం, న్యాయ, రుణ, ఆరోగ్య విషయాలలో అభివృద్ధికి ప్రయత్నాలు. కృషిశీలత, నైపుణ్యాలు, అధిక శ్రమతో మాట విలువ, గౌరవం పెంపొందించుకుంటూ, వృత్తిలో అభివృద్ధికై, మిత్రుల సహకారం సద్వినియోగ పరుచుకుంటూ ఆర్థిక అభివృద్ధికై తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. దంత ఆరోగ్య శ్రద్ధ అవసరం. కుటుంబ ఖర్చులు అధికం. మధ్యలో ఆశించిన పనులలో లక్ష్యంతో సాధిస్తారు. వృత్తిలో మిత్రులు, ఇంట్లో తోబుట్టువులతో చర్చించి ముఖ్య వ్యవహారాలలో ముందుకు వెళతారు. గృహ, స్థిరాస్తి అంశాలలో ఆలస్యాలు, ప్రశాంతత తక్కువ. తల్లి ఆరోగ్య శ్రద్ధ. పెద్దలతో చర్చించేటప్పుడు వినయం, సమన్వయం ముఖ్యం. కమ్యూనికేషన్ మీద దృష్టి సారించాలి. స్త్రీల సహకారం అనుకూలం. వ్యాపార వ్యవహారాలలో తగిన జాగ్రత్త అవసరం. శ్రీకృష్ణ మందిర సందర్శన మేలు.