BREAKING
ఇదేందయ్య సామి ! మీ వేడుకలకోసం రోడ్లు మూసేస్తారా... పేద కుటుంబాల ఆర్ధిక భద్రత.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో యువత కీలక పాత్ర పోషించాలి: గవర్నర్ ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యం ప్రతినిధి హోదాకు భంగం కలిగిస్తే సహించేది లేదు. ఎమ్మెల్యే రవీంద్రభారతిలో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు లక్మి నృసింహుని స్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క,పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ - రూ.4 కోట్లతో గెస్ట్ హౌస్ కి భూమి పూజ అర్హులందరికీ  ఇందిర బీమా యోజన అందిస్తాం .. ప్రయాణికుడితో దురుసు ప్రవర్తన... ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ విధుల నుంచి తొలగింపు అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప మహా పడిపూజ అంబర్పేట్ సీనియర్ సిటిజన్ వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో అంది దేవేందర్  పుట్టినరోజు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి ఘన స్వాగతం కోడూరి లీలావతి దేవి శత జయంతి కార్యక్రమం

వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు

Select Suryaa Now
వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై  తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు

ఎంపీపీ ఎన్నికల నిర్వహణలో అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు.. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలి అని ఎంపీ అన్నారు.ఎంపీపీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన పూర్తి బాధ్యత అధికారులదే అని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న హాల్లోకి టీడీపీ నాయకులను ఎలా అనుమతిస్తారు? నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఎవరు అనుమతి ఇచ్చారు అని ప్రశ్నించారు.
ఎన్నికల నిర్వహణలో ఏవైనా అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగితే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి పోరాడుతాం.ఎంపీపీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది.