BREAKING
400 ఎకరాల ప్రభుత్వ భూమికి పక్కాగా హద్దులు.. రీ-సర్వేలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ దీపక్ తివారి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి వత్సవాయి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 9 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు మండపేట లో వన సమారాధన మహోత్సవం ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ వీడ్కోలు.. సీఎస్కే మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్! అల్లు అర్జున్ అక్క ఈమేనంటూ స్టేజ్‌పై పరిచయం చేసిన అల్లు అరవింద్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో! గుమ్మగట్ట కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత. కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గ్రంధాలయాల వారోత్సవాలులో వివిధ క్రీడా పోటీలు ధారూర్‌లో చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కరువు సమయంలో ప్రభుత్వ సొమ్ము దుబారా.. ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి భక్తులకు పండ్లు అందజేసిన మున్నూరు కాపు సంఘం పటేల్స్ నాయకులు. *6 నెలల్లో సమీకృత పశు వసతి కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలి* *పశుసంపద అభివృద్ధి, మహిళా సాధికారతే లక్ష్యంగా సమీకృత పశుసంవర్ధక కేంద్రాల ఏర్పాటు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్.. అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వత్సవాయి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 9 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు

Select Suryaa Now
వత్సవాయి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 9 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు

గ్రామాల వారీగా కేంద్రాలు, అధికారుల వివరాలు ప్రకటన

వత్సవాయి, నవంబరు 17: వత్సవాయి మేజర్ న్యూస్ : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వత్సవాయి మండలంలో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. మండలంలోని వివిధ గ్రామాల అభ్యర్థుల సౌకర్యార్థం మొత్తం 9 నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ, ఆయా కేంద్రాలకు బాధ్యతలు నిర్వహించే అధికారుల వివరాలను ప్రకటించారు.

గ్రామాల వారీగా నామినేషన్ స్వీకరణ కేంద్రాల వివరాలు, నామినేషన్ స్వీకరించు అధికారి .

1. మంగోలు–1 స్వర్ణ గ్రామం: మంగోలు, దేశుపాలెం గ్రామాలకు కే. శ్రీకాంత్ (8008795719).

2. గోపినేపాలెం స్వర్ణ గ్రామం: చిన్నమోదుగుపల్లి, పెద్దమోదుగుపల్లి, గోపినేపాలెం గ్రామాలకు డి. రవీంద్రబాబు (9515232719).

3. భీమవరం–1 స్వర్ణ గ్రామం: భీమవరం, ముక్కపేట గ్రామాలకు జి. ప్రసన్నలక్ష్మి (9494231368).

4. చిట్యాల గ్రామపంచాయతీ: చిట్యాల, సింగవరం గ్రామాలకు వి. రవి కుమార్ (8331056838).

5. కన్నేవీడు గ్రామపంచాయతీ: కన్నేవీడు, రామచంద్రాపురం, ఇందుగపల్లి గ్రామాలకు డి. విక్రమ్ (9491459282).

6. లింగాల గ్రామపంచాయతీ: లింగాల, పోచవరం, అలూరుపాడు, వేమవరం గ్రామాలకు డి. శంకర్ నాయక్ (9494251917).

7. కంభంపాడు స్వర్ణ గ్రామం: కాకరవాయి, కంభంపాడు, మాచినేనిపాలెం, తాళ్లూరు గ్రామాలకు ఎస్. బాబూరావు (9989602887).

8. వత్సవాయి గ్రామపంచాయతీ: వత్సవాయి, వేములనర్వ గ్రామాలకు కే. హేమ మాధవి (7989741553).

9. దబ్బాకుపల్లి గ్రామపంచాయతీ: దబ్బాకుపల్లి, పెంట్యాలవారిగూడెం, పోలంపల్లి గ్రామాలకు బి. ప్రసాద్ (7382617437).

నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు తమ గ్రామానికి కేటాయించిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని, సంబంధిత అధికారుల వివరాలను ముందుగానే తెలుసుకొని ఎన్నికల ప్రక్రియకు సిద్ధం కావాలని సూచించారు.