BREAKING
400 ఎకరాల ప్రభుత్వ భూమికి పక్కాగా హద్దులు.. రీ-సర్వేలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ దీపక్ తివారి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి వత్సవాయి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 9 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు మండపేట లో వన సమారాధన మహోత్సవం ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ వీడ్కోలు.. సీఎస్కే మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్! అల్లు అర్జున్ అక్క ఈమేనంటూ స్టేజ్‌పై పరిచయం చేసిన అల్లు అరవింద్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో! గుమ్మగట్ట కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత. కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గ్రంధాలయాల వారోత్సవాలులో వివిధ క్రీడా పోటీలు ధారూర్‌లో చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కరువు సమయంలో ప్రభుత్వ సొమ్ము దుబారా.. ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి భక్తులకు పండ్లు అందజేసిన మున్నూరు కాపు సంఘం పటేల్స్ నాయకులు. *6 నెలల్లో సమీకృత పశు వసతి కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలి* *పశుసంపద అభివృద్ధి, మహిళా సాధికారతే లక్ష్యంగా సమీకృత పశుసంవర్ధక కేంద్రాల ఏర్పాటు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్.. అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

గుమ్మగట్ట కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత.

Select Suryaa Now
గుమ్మగట్ట కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత.

 

సెట్టూరు.అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని కేజీబీవీలో దాదాపు 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థులను గుమ్మగట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 ఖాసీం నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ సెట్టూరు.