BREAKING
గ్రంధాలయాల వారోత్సవాలులో వివిధ క్రీడా పోటీలు ధారూర్‌లో చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కరువు సమయంలో ప్రభుత్వ సొమ్ము దుబారా.. ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి భక్తులకు పండ్లు అందజేసిన మున్నూరు కాపు సంఘం పటేల్స్ నాయకులు. *6 నెలల్లో సమీకృత పశు వసతి కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలి* *పశుసంపద అభివృద్ధి, మహిళా సాధికారతే లక్ష్యంగా సమీకృత పశుసంవర్ధక కేంద్రాల ఏర్పాటు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్.. అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వృద్ధాప్య పింఛన్లు కూడా త్వరలో ఇవ్వాలి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రబీ 2026-27 సీజన్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటలకు బీమా సౌకర్యం* *తక్కువ ప్రీమియంతో పంటలకు ఆర్థిక భద్రత – రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి* *కలెక్టరేట్‌లో పంటల బీమా పథకం పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* యాదాద్రి వెలుగులతో తెలంగాణ విద్యుత్ రంగానికి కొత్త బలం! కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా సామల కృష్ణారెడ్డి నియామకం సమ్మక్క సాగర్ బ్యారేజీకి మార్గం సుగమం.. ఎన్‌ఓసీపై ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం! పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ ‘అభయహస్తం’ రాజన్న ఆలయ గోపురాన్ని ముట్టుకుంటే సహించం: భాజపా

భక్తులకు పండ్లు అందజేసిన మున్నూరు కాపు సంఘం పటేల్స్ నాయకులు.

Select Suryaa Now
భక్తులకు పండ్లు అందజేసిన మున్నూరు కాపు సంఘం పటేల్స్ నాయకులు.

సూర్య సిర్పూర్ టి:- సిర్పూర్ టి మండలంలోని టోంకిని శ్రీ సిద్ధి హనుమాన్ ఆలయ 25వ వార్షిక మహా పాదయాత్ర సందర్భంగా మున్నూరు కాపు సంఘం పటేల్స్ ఆధ్వర్యంలో భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం పటేల్స్ అధ్యక్షుడు గజ్జల లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొలిశెట్టి మహేష్, జిల్లా కార్యదర్శి అంగాల తిరుపతి, సిర్పూర్ నియోజకవర్గ అధ్యక్షుడు దెబ్బటి జలపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లి తిరుపతి, కాగజ్ నగర్ మండల అధ్యక్షుడు పార్వతి సురేష్, పట్టణ కోశాధికారి పులి శెట్టి వెంకటేష్ , మున్నూరు కాపు కులస్తులు డెక్కపూరి గోపాల్, ఎమ్మాజీ సంజయ్ పాల్గొన్నారు.