BREAKING
ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి భక్తులకు పండ్లు అందజేసిన మున్నూరు కాపు సంఘం పటేల్స్ నాయకులు. *6 నెలల్లో సమీకృత పశు వసతి కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలి* *పశుసంపద అభివృద్ధి, మహిళా సాధికారతే లక్ష్యంగా సమీకృత పశుసంవర్ధక కేంద్రాల ఏర్పాటు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్.. అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వృద్ధాప్య పింఛన్లు కూడా త్వరలో ఇవ్వాలి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రబీ 2026-27 సీజన్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటలకు బీమా సౌకర్యం* *తక్కువ ప్రీమియంతో పంటలకు ఆర్థిక భద్రత – రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి* *కలెక్టరేట్‌లో పంటల బీమా పథకం పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* యాదాద్రి వెలుగులతో తెలంగాణ విద్యుత్ రంగానికి కొత్త బలం! కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా సామల కృష్ణారెడ్డి నియామకం సమ్మక్క సాగర్ బ్యారేజీకి మార్గం సుగమం.. ఎన్‌ఓసీపై ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం! పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ ‘అభయహస్తం’ రాజన్న ఆలయ గోపురాన్ని ముట్టుకుంటే సహించం: భాజపా శబరిమలలో భక్తులకు అత్యాధునిక సౌకర్యాలు.. ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి భక్తులకు పండ్లు, వాటర్ బాటిల్ లు అందజేసిన హెచ్.పీ గ్యాస్ డీలర్ ఖుర్షీద్ హుస్సేన్

కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా సామల కృష్ణారెడ్డి నియామకం

Select Suryaa Now
కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా సామల కృష్ణారెడ్డి నియామకం

వికారాబాద్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా సామల కృష్ణారెడ్డి నియమితులయ్యారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన పీఏసీఎస్ చైర్మన్ బిల్లపాటి రాజశేఖరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల మహిపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని, పార్టీ ఆశయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేస్తానని సామల కృష్ణారెడ్డి పేర్కొన్నారు.