BREAKING
ఎవోనిక్ టేకోవర్ కేవలం ఎక్కువ ధర ఇస్తే సరిపోదని స్పష్టం చేసిన వర్గాలు ఫ్రాన్స్ భారీ అప్పులపై ఈసీబీ కీలక వ్యాఖ్యలు సామాజిక భద్రతా సౌకర్యాలు అమలుచేయాలి జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* 2027 నాటికి వ్యూహాత్మక లక్ష్యాలను అధిగమించనున్న జనరాలి ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు జనవరి 31న సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష భారత బాండ్ మార్కెట్‌కు విదేశీ పెట్టుబడుల వెల్లువ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు స్పైస్‌జెట్ మాస్టర్ ప్లాన్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ పదవికి మార్కస్ బ్రున్నెర్‌మీర్ నామినేషన్ వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా : జిల్లా కలెక్టర్ కె. హరిత బాలీవుడ్ స్టూడియోను సందర్శించిన రాజకుమారుడు ఎన్విడియా కీలక నిర్ణయం...చైనాకు ఏఐ చిప్స్ ఎగుమతులు నిలిపివేత కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న సీఐ, ఎస్ఐ

భక్తులకు పండ్లు, వాటర్ బాటిల్ లు అందజేసిన హెచ్.పీ గ్యాస్ డీలర్ ఖుర్షీద్ హుస్సేన్

Select Suryaa Now
భక్తులకు పండ్లు, వాటర్ బాటిల్ లు అందజేసిన హెచ్.పీ గ్యాస్ డీలర్ ఖుర్షీద్ హుస్సేన్

సూర్య సిర్పూర్ (టి):- సిర్పూర్ టి మండలంలోని టోంకిని శ్రీ సిద్ధి హనుమాన్ ఆలయ 25వ వార్షిక మహా పాదయాత్ర సందర్భంగా సిర్పూర్ (టి) హెచ్ పీ గ్యాస్ ఏజెన్సీ డీలర్ ఖుర్షీద్ హుస్సేన్  ఆధ్వర్యంలో భక్తులకు వాటర్ బాటిళ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర లో వచ్చిన భక్తులకు సేవ చేయాలనే లక్ష్యంగా అన్ని వేళల అందుబాటులో ఉంటానని అన్నారు.ఈ క్రమంలో  సామాజిక కార్యకర్త, మాజీ వార్డు సభ్యులు ఎండి. ఇఫ్ఫాత్ హుస్సేన్, మరియు అబ్దుల్ మొయిజ్, కిజార్ అహ్మద్, ముంతాజ్ అలీ, హెచ్.పీ గ్యాస్ డెలివరీ బాయ్ శ్రీకాంత్, ఆపరేటర్ షారుక్ ఖాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..