BREAKING
ఫ్రాన్స్ భారీ అప్పులపై ఈసీబీ కీలక వ్యాఖ్యలు సామాజిక భద్రతా సౌకర్యాలు అమలుచేయాలి జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* 2027 నాటికి వ్యూహాత్మక లక్ష్యాలను అధిగమించనున్న జనరాలి ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు జనవరి 31న సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష భారత బాండ్ మార్కెట్‌కు విదేశీ పెట్టుబడుల వెల్లువ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు స్పైస్‌జెట్ మాస్టర్ ప్లాన్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ పదవికి మార్కస్ బ్రున్నెర్‌మీర్ నామినేషన్ వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా : జిల్లా కలెక్టర్ కె. హరిత బాలీవుడ్ స్టూడియోను సందర్శించిన రాజకుమారుడు ఎన్విడియా కీలక నిర్ణయం...చైనాకు ఏఐ చిప్స్ ఎగుమతులు నిలిపివేత కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న సీఐ, ఎస్ఐ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దంత ఆరోగ్య పరీక్షలు

కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న సీఐ, ఎస్ఐ

Select Suryaa Now
కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న సీఐ, ఎస్ఐ

నకరికల్లు మేజర్ న్యూస్: నకరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలో కొలువై ఉన్న కాశీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని చిలకలూరిపేట సీఐ నకరికల్లు, ఎస్ఐ సతీష్ సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందజేశారు. తీర్థప్రసాదాలను అందించి స్వామివారి ఆశీస్సులు అందించారు.