BREAKING
ఎన్విడియా కీలక నిర్ణయం...చైనాకు ఏఐ చిప్స్ ఎగుమతులు నిలిపివేత కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న సీఐ, ఎస్ఐ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దంత ఆరోగ్య పరీక్షలు తొలిసారిగా 'ఫిల్మ్స్ అబౌట్ ఫిల్మ్స్' ప్రత్యేక విభాగం ప్రారంభం పెరుగుతున్న సామర్థ్యం, శక్తి భద్రత దిశగా పటిష్టమైన అడుగులు భారత్, అజర్‌బైజాన్ మధ్య సాంస్కృతిక సహకారం పెంపు 57వ ఐఫీ 2026లో సరికొత్తగా యానిమేషన్ విభాగం పుష్కర ఘాట్ల పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి వయోవృద్దుల సెంటర్ ను సందర్శించిన గోపాలకృష్ణ  మాఠాధిపతి ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డెజర్ట్ మధ్య తేడాను వివరించేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక ప్రచారం జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను ప్రారంభించిన ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ రాజర్షి షా ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి ఆర్జేడీ హామీ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం,సాగర్ డెడ్ స్టోరేజీ నీటిని ఏపీకి తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాలి ,మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు* హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై దాడి 51 మందికి చేయూత పింఛన్ల పంపిణీ

51 మందికి చేయూత పింఛన్ల పంపిణీ

Select Suryaa Now
51 మందికి చేయూత పింఛన్ల పంపిణీ
సూర్య జైనూర్ : జైనూర్ మేజర్ గ్రామపంచాయతీలో చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణవేణి ముఖ్య అతిథిగా పాల్గొని 51 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొడప ప్రకాష్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. చేయూత పింఛన్లు వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రకాష్, వార్డు సభ్యులు షఫీక్ అన్సారీ, రహీం,నాసిర్,బాపూరావు, మజర్ తదితరులు పాల్గొన్నారు.