BREAKING
ఎన్విడియా కీలక నిర్ణయం...చైనాకు ఏఐ చిప్స్ ఎగుమతులు నిలిపివేత కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న సీఐ, ఎస్ఐ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దంత ఆరోగ్య పరీక్షలు తొలిసారిగా 'ఫిల్మ్స్ అబౌట్ ఫిల్మ్స్' ప్రత్యేక విభాగం ప్రారంభం పెరుగుతున్న సామర్థ్యం, శక్తి భద్రత దిశగా పటిష్టమైన అడుగులు భారత్, అజర్‌బైజాన్ మధ్య సాంస్కృతిక సహకారం పెంపు 57వ ఐఫీ 2026లో సరికొత్తగా యానిమేషన్ విభాగం పుష్కర ఘాట్ల పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి వయోవృద్దుల సెంటర్ ను సందర్శించిన గోపాలకృష్ణ  మాఠాధిపతి ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డెజర్ట్ మధ్య తేడాను వివరించేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక ప్రచారం జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను ప్రారంభించిన ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ రాజర్షి షా ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి ఆర్జేడీ హామీ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం,సాగర్ డెడ్ స్టోరేజీ నీటిని ఏపీకి తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాలి ,మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు* హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై దాడి 51 మందికి చేయూత పింఛన్ల పంపిణీ

నిర్మల్ ఆర్టీసీ డిపోకు నూతన మేనేజర్ గా కల్పన నియామకం.

Select Suryaa Now
నిర్మల్ ఆర్టీసీ డిపోకు నూతన మేనేజర్ గా కల్పన నియామకం.
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : ఆర్టీసీ నిర్మల్ డిపో మేనేజర్ గా కల్పన పదవి బాధ్యతలు చేపట్టారు.ఇదివరకు డిపోమేనేజర్ గా పని చేసిన కే.పండరి జీడిమెట్ల హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. నూతన డిపోమేనేజర్ మాట్లాడుతూ ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించాలని, ప్రయాణికుల కోరిక మేరకు బస్సులు నడుపుతామని పుణ్యక్షేత్రములకు నడిపే స్పెషల్ బస్సులను ఆదరించాలని తను తెలిపారు.