BREAKING
ఎన్విడియా కీలక నిర్ణయం...చైనాకు ఏఐ చిప్స్ ఎగుమతులు నిలిపివేత కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న సీఐ, ఎస్ఐ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దంత ఆరోగ్య పరీక్షలు తొలిసారిగా 'ఫిల్మ్స్ అబౌట్ ఫిల్మ్స్' ప్రత్యేక విభాగం ప్రారంభం పెరుగుతున్న సామర్థ్యం, శక్తి భద్రత దిశగా పటిష్టమైన అడుగులు భారత్, అజర్‌బైజాన్ మధ్య సాంస్కృతిక సహకారం పెంపు 57వ ఐఫీ 2026లో సరికొత్తగా యానిమేషన్ విభాగం పుష్కర ఘాట్ల పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి వయోవృద్దుల సెంటర్ ను సందర్శించిన గోపాలకృష్ణ  మాఠాధిపతి ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డెజర్ట్ మధ్య తేడాను వివరించేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక ప్రచారం జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను ప్రారంభించిన ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ రాజర్షి షా ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి ఆర్జేడీ హామీ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం,సాగర్ డెడ్ స్టోరేజీ నీటిని ఏపీకి తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాలి ,మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు* హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై దాడి 51 మందికి చేయూత పింఛన్ల పంపిణీ

పుష్కర ఘాట్ల పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి

Select Suryaa Now
పుష్కర ఘాట్ల పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి

సూర్య జగిత్యాల ప్రతినిధి:ధర్మపురి పట్టణంలోని ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు, రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని కొనసాగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ, నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోదావరి నది పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల పనులను పరిశీలించారు. ముఖ్యంగా న్యూ ఘాట్స్, రోడ్లు, హెలిప్యాడ్‌ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ పి. మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి, ఇరిగేషన్ అధికారులు ఆర్ అండ్ బి అధికారులు, ఎంపీడీవో, తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.