BREAKING
ఎమ్మెల్యే చిత్ర పటానికి పాలభిషేకం 51వ వార్డు నాయకులు, కార్యకర్తలుతో సమీక్ష సమావేశం నిర్వహించిన కె.కె రాజు గోపాల్ పేట మటన్ దుకాణాలను తనిఖీ చేసిన పశువైద్యాధికారి. సెన్సెక్స్ 772 పాయింట్ల లాభం: 81,979 వద్ద ముగింపు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బిఆర్ఎస్ ఆందోళన కర్ణాటకలో నూతన దేవాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విరుపాక్షి స్టార్టప్‌లకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం పుస్తక ఆకారంలో విద్యార్థుల వినూత్న ప్రదర్శన.. * విజ్ఞాన భారతి పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవం * లింబాద్రి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి జాతరకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆహ్వానం రాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం పేదోడి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు మోతె లైబ్రరీ మోడల్‌గా నిలుస్తుంది - త్వరలో సందర్శిస్తా - నవీన్ నికోలస్ ఐఏఎస్ దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి ప్రజా సమస్యలపై సమరం.. అమీన్ పూర్ ప్రధాన రహదారిని తనిఖీ చేసిన సిఎంసి కమిషనర్.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళి

వైభవంగా పైడితల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం

Select Suryaa Now
వైభవంగా పైడితల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం

విజయనగరం (కల్చరల్), సూర్య : శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలలో ప్రధాన ఘట్టం సిరిమాను ఉత్సవం అనంతరం జరిగిన ఉయ్యాల కంబాల మహోత్సవం మంగళవారం రాత్రి చదురుగుడిలో వైభవంగా జరిగింది. ఉత్సవానంతరంబుధవారం తెల్లవారుజామున పైడితల్లి అమ్మవారిని ప్రత్యేక రథంపై నిలిపి మంగళవాద్యాలతో వనంగుడి కి చేర్చిన హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 250 మందిపైగా మండలి, అర్థమండల దీక్షాధారులు ఇరుముడి శిరసుపై ఉంచుకుని ఆలయానికి విచ్చేసి అమ్మవారి చెంత సమర్పించి దీక్షా విరమణలు చేసారు.