BREAKING
భారత పీఎల్ఐ (PLI) పథకాల రిపోర్ట్ కార్డ్: అంచనాలను అందుకున్న రంగాలు, వెనుకబడిన రంగాల పూర్తి వివరాలు 48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు! 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే!

ప్రజా సమస్యలపై సమరం.. అమీన్ పూర్ ప్రధాన రహదారిని తనిఖీ చేసిన సిఎంసి కమిషనర్..

Select Suryaa Now
ప్రజా సమస్యలపై సమరం.. అమీన్ పూర్ ప్రధాన రహదారిని తనిఖీ చేసిన సిఎంసి కమిషనర్..

అమీన్ పూర్ ; అమీన్ పూర్ జిహెచ్ఎంసి డివిజన్ పరిధిలోనీ ప్రధాన రహదారి ఎంతోకాలంగా ఎదురవుతున్న రావాన, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పాలన యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. 
అందులో భాగంగా స్థానిక ప్రధాన రహదారిని సిఎంసి కమిషనర్ జి. సృజన స్వయంగా బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనదారుల తిప్పలు, ట్రాఫిక్ నివారణ పై దృష్టి అమీన్పూర్ ప్రధాన రహదారి రోజు రోజుకు పెరుగుతున్న వాహన రద్దీకి సరి పోకపోవడం కొన్ని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బ తినడం మరియు అక్రమనుల వల్ల తీవ్ర ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యలపై తక్షమే స్పందించిన సిఎంసి కమిషనర్ సుజన పాదాచార్యులు వాహనదారులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా గుర్తించారు. రోడ్డు పనులను త్వరి తగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.