BREAKING
ఆత్మీయ మిత్రుడు రోకటి ఇంటికి మంత్రి తుమ్మల చేతుల మీదుగా..‘ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల’కు భూమిపూజ - రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో. ​స్వర్గీయ సరోజిని ముఖర్జీ ఆదరణ కూడికకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి బాధిత కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం పదో తరగతిలో 555 మార్కులు-గోపా ప్రతిభా పురస్కారం.- అంబాల మణికంఠ సాయికి ఘన సన్మానం. ఎంపీటీసీ ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల వచ్చే విజయదశమి నాటికి జూలూరుపాడు టన్నెల్‌ పూర్తి చేయాలి -మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శి లో వైసీపీ నామినేషన్ తిరస్కరణ. వైసీపీ అభ్యర్థులు వీరే పూలను పూజించే గొప్ప వేడుక బతుకమ్మ పండుగ : నందికంటి శ్రీధర్ 'పీఠ'ముడి వీడుతున్నట్టేనా! *కొలిక్కివస్తున్న 'సర్దుబాటు' చర్చలు.. ఘనంగా...సద్దుల బతుకమ్మ వేడుక కోయగూడెం ఓసీలో స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్‌–6 శాతవాహన యూనివర్సిటీలో 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి.మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వెంగళరావునగర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ హాజరు

వైభవంగా బింద సేవ మహో త్సవం.

Select Suryaa Now
వైభవంగా బింద సేవ మహో  త్సవం.

బద్వేల్ మేజర్ న్యూస్:బద్వేల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు దేవి నవరాత్రుల మహోత్సవ సందర్భంగా వైభవంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్రంఆయన మూల నక్షత్రం సందర్భంగా బిందెసేవ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమై మూడు రోజులపాటు బిందె సేవా కార్యక్రమాన్నినిర్వహిస్త రు. మొదటమైదుకూరు రోడ్డు లోని కోలపర్తి వారి సంస్థానం వద్ద కలిశo బిందెకు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం  వాసవి నామస్మరణతో యువకులు తమ శిరోదార్యంపై అమ్మవారి కరిసంబిందెను పెట్టుకొని  ప్రధాన రోడ్ల వెంబడి మంగళ వాయిద్యాలు నడుమ మహిళలు బిందెతో మీరు వారు పోస్తూ l యువకులు తలపై  అమ్మవారి బిందె కలశాన్ని ఉంచుకొని అమ్మవారి నామస్మరణతో   తమ ఇంటి వద్దకు ఆహ్వానించి తలపై కలిశాన్ని మోస్తున్న వాసవి యువకుడి ని ఆహ్వానించి భక్తిశ్రద్ధలతో కాళ్లు కడిగి అమ్మవారి కలశాన్ని  కి మహిళలుపసుపు కుంకుమతో  పూజించి అనంతరం కాయా కర్పూరం సమర్పించి మంగళహారతులు తో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అనంతరం  ప్రధాన రహదారుల సిద్ధవటం రోడ్డు నెల్లూరు రోడ్డు పోరుమామిళ్ల రోడ్ అమ్మవారి శాల వీధుల గుండా అమ్మవారి కలశాన్ని భక్తులు తమ తమ గృహాల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు గావిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు యువకులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. వాసవి మాతను జపిస్తూ అమ్మవారి కలిశాన్ని మోసి యువకులు అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. బద్వేల్ పట్టణంలోని ప్రధాన రహదారులు గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం చేరుకున్న కలిశానికి ఆలయ పురోహితులుప్రత్యేక పూజలు నిర్వహించారు. యువకులకు అనంతరం అన్న ప్రసాద వితరణ  పంపిణీ చేశారు.

స్టాఫ్ రిపోర్టర్ సి రవికుమార్ బద్వేల్ కడప జిల్లా