BREAKING
అన్నపూర్ణా దేవి అమ్మవారికి కుంకుమ తొ అభిషేకం జాతీయ స్థాయికి పూడిపర్తి బయాలజీ టీచర్ ప్రాజెక్టు సైలెన్స్ థెరప్యూటిక్స్‌ను కొనుగోలు చేసిన జర్మనీ దిగ్గజం మెర్క్ ఏపీ హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను కలిసిన పల్లెటి వెంకటేష్ నాయుడు.. పెంచలకోనలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు 10 లక్షల కరెన్సీ తో జగన్మాత దర్శనం ప్రముఖ హాలీవుడ్ నటుడు రస్సెల్ బ్రాండ్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎన్నికల విధులకు సన్నద్ధం కావాలి :ఆర్వో పలమనేరు మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ల పరిశీలన పూర్తి ప్రభుత్వ విప్ గణబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి పోలాండ్‌లో గూఢచర్యం తీవ్ర కలకలం తెదేపాలోకి వైకాపా నాయకులు జంప్...!! మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు దండా బత్తుల నరేష్* ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవం శివశంకర్ రాజీనామాపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం

ఘనంగా...సద్దుల బతుకమ్మ వేడుక

Select Suryaa Now
ఘనంగా...సద్దుల బతుకమ్మ వేడుక

మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుక వినాయక్ నగర్‌లోని కృపా కాంప్లెక్స్ మెయిన్ రోడ్డులో స్థానిక మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిం చారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళ లు, స్థానిక ప్రజలు పాల్గొని బతుకమ్మ ఆడి సంబరాలు జరుపుకున్నారు.

 ఈ కార్యక్రమా నికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజర య్యారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మ లను అందంగా పేర్చి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో కార్యక్రమ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా మేడ్చల్ మల్కాజ్గిరి ఇంచార్జ్ రమావత్ ఉమా మహేశ్వరి,  సీనియర్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు