BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

అన్నపూర్ణా దేవి అమ్మవారికి కుంకుమ తొ అభిషేకం

Select Suryaa Now
అన్నపూర్ణా దేవి అమ్మవారికి కుంకుమ తొ అభిషేకం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :    ఆత్మకూరు పట్టణంలోని శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం (శివాలయం )లో శరన్నవరాత్రి వేడుకలను ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మేళ్లచెరువు శివకుమార్ శర్మ (శివయ్యస్వామి )ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.పరాభవన సంవత్సరం దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారికి దుర్గాష్టమి రోజున శ్రీ మహా దుర్గ అలంకారంతో విశేషమైన ద్రవ్యాలతో అభిషేకము నిర్వహించారు. ప్రత్యేకించి అమ్మవారికి 350 కిలోల కుంకుమ తోటి మూలవిరాట్ కి విశేషంగా కుంకుమతో అభిషేకం ఎంతోమంది మహిళల మధ్య సామూహికంగా అత్యంత వైభవంగా బ్రహ్మశ్రీ మేళ్లచెరువు శివకుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు మేళ్లచెరువు సంతోష్ స్వామి పాల్గొన్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సందర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.