BREAKING
ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు శ్యామల బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నూతన హంగులు మాజీ మంత్రి పువ్వాడ దసరా వేడుకలు డెహ్రాడూన్‌లో దసరా వేడుకల్లో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి.

రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక.....

Select Suryaa Now
రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక.....

మద్దూర్ ...…తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మద్దూర్ మండల యూత్ అధ్యక్షులుగా పిడిశెట్టి గౌరీశ, ప్రధాన కార్యదర్శిగా తుమ్మలపల్లి శ్రీనాథ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 4వ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. దీంతోపాటు రజకుల ఐక్యత కోసం, రజక సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన యూత్ మండల కమిటీని ప్రకటించారు. యూత్ అధ్యక్షుడిగా పిడిశెట్టి గౌరీష, ప్రధాన కార్యదర్శిగా తుమ్మలపల్లి శ్రీనాథ్, ఉపాధ్యక్షులుగా మహేష్, కిరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్, కోశాధికారి గ నవీన్, కో కన్వీనర్ గా ప్రభాకర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజేష్ లను ఎన్నిక చేసినట్టు తెలిపారు. మండల సమయ కమిటీ ఇన్చార్జిలుగా పి రాజు లక్ష్మయ్య రామకృష్ణ లను నియమించినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తమపై నమ్మకం నుంచి పదవి బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకత్వం ధన్యవాదాలు తెలిపారు. రాబోవు రోజుల్లో మండల వ్యాప్తంగా రజక సంఘం బలోపేతానికి తమ వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.