BREAKING
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు

మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక

Select Suryaa Now
మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు  సమక్షంలో వైసీపీలో చేరిక

 

నర్సిపురం గ్రామం టీడీపీ సీనియర్ నాయకులు

పార్వతీపురం, అక్టోబర్ 20, మేజర్ న్యూస్ :
స్థానిక సంస్థల ఎన్నికల వేల వైసీపీకె ప్రజా మద్దతు పెద్ద ఎత్తున లభిస్తున్న విషయాన్ని స్థానిక నాయకులు గ్రహించి ప్రజా వ్యతితేక పాలనలో భాగస్వాములు ఉండలేక వైసిపి బాట పడుతున్న కూటమి నాయకులు, ఈ క్రమంలో విజయదశమి రోజున కూటమి ప్రభుత్వం స్థానిక పెద్ద నేతకు జలక్ ఇస్తూ వారి సొంత నర్సిపురం గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు బర్ల సత్యం, వారి కుటుంబ సభ్యులుతో కలిసి మంగళవారం స్థానిక మాజీ శాసనసభ్యులు  అలజంగి జోగారావు  సారధ్యంలో పార్టీలో చేరడం జరిగింది. గ్రామానికి చెందిన వైసీపీ నాయకులతో కలిసి క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన టీడీపీ నాయకులకు మాజీ ఎమ్మెల్యే జోగారావు  పార్టీ కండువా వేసి వైసీపీకి సాదరంగా ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ పార్టీలో సముచిత స్థానం తో పాటు గౌరవం ఉంటుంది అని మీరు అందరూ కలిసి కట్టుగా గ్రామంలో వస్తున్న స్థానిక ఎన్నికల్లో కస్టపడి పని చేసే మన పార్టీ తరుపున పోటీచేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించుకు రావాలని, మళ్ళీ మన గ్రామంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని వారికి పిలుపు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంపలి గురురాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు తేర్లీ, శ్రీనివాసరావు, ఎంపీటీసీ అభ్యర్థులు తెర్లీ హేమలత, తర్లాడ సరస్వతీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్ తెర్లి రామస్వామి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భూతల వెంకటరమణ, జిల్లా యూత్ సెక్రటరీ కోట సంజీవి నాయుడు, సీనియర్ నాయకులు శెట్టి వెంకట నాయుడు, వోలేటి మణిబుషన్, బర్ల రామకృష్ణ, యళ్ళ బాలరం, పోల తిరుపతి, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.