BREAKING
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు

భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA

Select Suryaa Now
భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA

చేవెళ్ల, మేజర్ న్యూస్: భవాని మాత యూత్ అసోసియేషన్ (BMYA) కేసారం నిర్వహిస్తున్న అమ్మవారి ఉత్సవాలకు కాసుల మహేందర్ గౌడ్ (చేవెళ్ల మహి) గత ఐదేళ్లుగా అండగా నిలుస్తూ తన సహృదయతను చాటుకుంటున్నారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనకు అయ్యే ఖర్చు విషయంలో వెనుకాడకుండా అసోసియేషన్‌కు సహకారం అందిస్తూ ఉత్సవాల నిర్వహణలో తన వంతు తోడ్పాటునందిస్తున్నారు.ఈ సందర్భంగా భవాని మాత యూత్ అసోసియేషన్ సభ్యులు కాసుల మహేందర్ గౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సేవాభావం, సహకారం అసోసియేషన్‌కు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. మహేందర్ గౌడ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై భవాని మాత అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.