BREAKING
భక్తి పారవశ్యంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర -- సంప్రదాయ దుస్తుల్లో మహిళల సందడి.. -- భక్తి పాటలకు యువత నృత్యాలు.. -- బతుకమ్మలతో పండుగ శోభ అమ్మవారి ముక్కుపుడక రూ. 4 లక్షల 11 వేలు.. భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి శోభాయాత్ర సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం!

వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం

Select Suryaa Now
వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం

అనంతపురం బ్యూరో(అనంతపురంబ్యూరో, మేజర్ న్యూస్ : అనంతపురం నగరపాలక సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ గౌడ్ నగరంలోని పలు మసీదుల్లో మైనార్టీ మతపెద్దలు, స్థానికులతో మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేయాలని వారిని కోరారు.

మూడవ రోడ్డులోని చాందిని మసీదులో మతపెద్దలను కలిసిన రమేష్ గౌడ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. 

తర్వాత రెండవ రోడ్డులోని బాబుద్దీన్ మసీదులో ముస్లిం మతపెద్దలతో కలిసి దువా చేయించారు.

అనంతరం 53వ డివిజన్‌లో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్, కార్పొరేటర్ అభ్యర్థి రహంతుల్లాతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ వసీం, వైసీపీ సీనియర్ నాయకులు ఏకేఎస్ ఫయాజ్, రిజ్వాన్, మహబూబ్ బాషా, 53వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షాక్ రామతుల్లా, అలాగే మసూద్, శంషుద్దీన్, ఇషాక్, శమ్ము, ఆజాద్, షకీల్, హిద్దయతుల్లా, జిలాన్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. అన్ని మతాల, వర్గాల ప్రజల సహకారంతోనే నగరం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మైనార్టీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, పౌర సౌకర్యాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు విశ్వాసం వ్యక్తం చేశారు.