BREAKING
సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం! కివీస్ గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర: ఏడేళ్లుగా న్యూజిలాండ్‌లో అజేయంగా భారత జట్టు! ఐపీఎల్ 2027: కోచ్‌గా మారిన స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! అనివార్య కారణాలతో ప్రవీణ్ అరోర రథయాత్ర వాయిదా

32వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గా బట్టే వెంకట కీర్తి

Select Suryaa Now
32వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గా బట్టే వెంకట కీర్తి

తిరుపతి, మేజర్ న్యూస్ :
తిరుపతి నగరంలోని 32వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనుమరాలు, టిడిపి జిల్లా సీనియర్ నేత డాక్టర్ బి.ఎల్ సంజయ్ కుమార్తె బట్టే వెంకట కీర్తి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం సచివాలయం వద్ద బట్టే వెంకట కీర్తి మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా  మీ ముందుకు వస్తున్నానని, తనను ప్రజలందరి ఆశీస్సులు, ఆదరణతో  కార్పొరేటర్ గా గెలిపిస్తే డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపట్టి కార్పొరేషన్ పరిధిలోనే ఆదర్శ డివిజన్ గా మార్పు చేస్తానని చెప్పారు. తన కుటుంబ మొదటి నుంచి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం అని, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు మనుమరాలుగా ప్రజలందరికీ సుపరిచితురాలి నని పేర్కొన్నారు. కావున 32వ డివిజన్ లో ఉన్న ప్రజలందరూ కూటమి పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనకు ఓట్లు వేసి వేయించి గెలిపించి మీకు మరింతగా సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని పట్టే వెంకట కీర్తి అభ్యర్థించారు.

 

H. Dwaraka, staff reporter,

Cell no : 9705347341.